Lord's Test: England incredibly clinical in home conditions, looking forward to the challenge- Kane Williamson
#KaneWilliamson
#ViratKohli
#Joeroot
#EngVsnz
#SteveSmith
#WtcFinal
#WorldTestChampionship

టెస్ట్ క్రికెట్ సీజన్ ఇంకొన్ని గంటల్లో ఆరంభం కాబోతోంది. క్రికెట్ మక్కాగా చెప్పుకొనే లండన్‌లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో భారత కాలమానం ప్రకారం..ఈ మధ్యాహ్నం ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభమౌతుంది. ఈ నెల 18వ తేదీన సౌథాంప్టన్‌లో జరగబోయే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ను ఆడనున్న న్యూజిలాండ్.. అంతకంటే ముందే రెండు టెస్టుల్లో ఇంగ్లాండ్‌ను ఢీకొట్టబోతోంది. న్యూజిలాండ్‌కు కేన్ విలియమ్సన్ సారథ్యాన్ని వహిస్తోన్నాడు. జో రూట్ కేప్టెన్సీలో ఇంగ్లాండ్ ఆడబోతోంది.